(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

3.అరణ్యపర్వము


అరణ్యపర్వ - అధ్యాయ 072

॥ శ్రీః ॥
3.72. అధ్యాయః 072
Mahabharata - Vana Parva - Chapter Topics
దమయంతీప్రేషితయా కేశిన్యా బాహుకేన సంభాష్య దమయంత్యై సంభాషణకాలికబాహుకవికారాదినివేదనం ॥ 1 ॥
Mahabharata - Vana Parva - Chapter Text

దమయంత్యువాచ। 3-72-0x(1957)(18658)
గచ్ఛ కేశిని జానీహి క ఏష రథవాహకః।
ఉపవిష్టో రథోపస్థే వికృతో హ్రస్వబాహుకః ॥ 3-72-1(18659)
అభ్యేత్య కుశలం భద్రే మృదుపూర్వంసమాహితా।
పృచ్ఛేథాః పురుషే హ్యేనం యథాతత్త్వమనిందితే ॥ 3-72-2(18660)
అత్ర మే మహతీ శంకా భవేదేష నలో నృపః।
యథాచ మనసస్తుష్టిర్హృదయస్య చ నిర్వృతిః ॥ 3-72-3(18661)
బ్రూయాశ్చైనం కథాంతే త్వం పర్ణాదవచనం యథా।
ప్రతివాక్యం చ సుశ్రోణి బుద్ధ్యేథాస్త్వమనిందితే ॥ 3-72-4(18662)
ఏవం సమాహితా గత్వా దూతీ బాహుకమబ్రవీత్।
దమయంత్యపి కల్యాణీ ప్రాసాదస్థాఽనవ్వైక్షత ॥ 3-72-5(18663)
కేశిన్యువాచ। 3-72-6x(1958)
స్వాగతం తే మనుష్యేంద్ర కుశలం తే బ్రవీంయహం।
దమయంత్యా వచః సాధు నిబోధ పురుషర్షభ ॥ 3-72-6(18664)
కదా వై ప్రస్థితా యూయం కిమర్థమిహ చాగతాః।
తత్త్వం బ్రూహి యథాన్యాయం వైదర్భీ శ్రోతుమిచ్ఛతి ॥ 3-72-7(18665)
బాహుక ఉవాచ। 3-72-8x(1959)
శ్రుతః స్వయంవరో రాజ్ఞా కోసలేన మహాత్మనా।
ద్వితీయో దమయంత్యా వై భవితా శ్వ ఇతి ద్విజాత్ ॥ 3-72-8(18666)
శ్రుత్వైతత్ప్రస్థితో రాజా శతయోజనయాయిభిః।
హయైర్వాతజవైర్ముఖ్యైరహమస్య చ సారథిః ॥ 3-72-9(18667)
కేశిన్యువాచ। 3-72-10x(1960)
అథ యోసౌ తృతీయో వః స కుతః కస్య వా పునః।
త్వం చ కస్య కథం చేదంత్వయి కర్మ సమాహితం ॥ 3-72-10(18668)
బాహుక ఉవాచ। 3-72-11x(1961)
పుణ్యశ్లోకస్య వై సూతో వార్ష్ణేయ ఇతి విశ్రతః।
స నలే విద్రుతే భద్రేభాగస్వరిముపస్థితః ॥ 3-72-11(18669)
అహమప్యశ్వకుశలః సూతత్వే చ ప్రతిష్ఠితః।
ఋతుపర్ణేన సారథ్యే భోజనే చ వృతః స్వయం ॥ 3-72-12(18670)
కేశిన్యువాచ। 3-72-13x(1962)
అథ జానాతి వార్ష్ణేయః క్వను రాజా నలో గతః।
కథం చ త్వయి వా తేన కథితం స్యాత్తు బాహుక ॥ 3-72-13(18671)
బాహుక ఉవాచ। 3-72-14x(1963)
ఇహైవ పుత్రౌ నిక్షిప్య నలస్య ప్రియదర్శనౌ।
గతస్తతో యథాకామం నైష జానాతి నైషధం ॥ 3-72-14(18672)
న చాన్యః పురుషః కశ్చిన్నలం వేత్తి యశస్విని।
గూఢశ్చరతి లోకేఽస్మిన్నష్టరూపో మహీపతిః ॥ 3-72-15(18673)
ఆత్మైవ తు నలం వేద యా చాస్య తదనంతరా।
న హి వై స్వాని లింగాని నలం శంసంతి కర్హిచిత్ ॥ 3-72-16(18674)
కేశిన్యువాచ। 3-72-17x(1964)
యోసావయోధ్యాం ప్రథమం గతోసౌ బ్రాహ్మణస్తదా।
ఇమాని నారీవాక్యాని కథయానః పునఃపునః ॥ 3-72-17(18675)
క్వను త్వం కితవ చ్ఛిత్త్వా వస్త్రార్ధం ప్రస్థితో మమ।
ఉత్సృజ్య విపినే సుప్తామనురక్తాం ప్రియాం ప్రియ ॥ 3-72-18(18676)
సా వై యథా సమాదిష్టా తథాఽఽస్తే త్వత్ప్రతీక్షిణీ।
దహ్యమానా దివారాత్రౌ వస్త్రార్ధేనాభిసంవృతా ॥ 3-72-19(18677)
తస్యా రుదనత్యాః సతతం తేన దుఃఖేన పార్థివ।
ప్రసాదం కురు మే వీర ప్రతివాక్యం వదస్వ చ ॥ 3-72-20(18678)
తస్యాస్తత్ప్రియమాఖ్యానం ప్రవదస్వ మహామతే।
తదేవ వాక్యం వైదర్భీ శ్రోతుమిచ్ఛంత్యనిందితా ॥ 3-72-21(18679)
ఏతచ్ఛ్రుత్వా ప్రతివచస్తస్య దత్తం త్వయా కిల।
యత్పురా తత్పునస్త్వత్తో వైదర్భీ శ్రోతుమిచ్ఛతి ॥ 3-72-22(18680)
బృహదశ్వ ఉవాచ। 3-72-23x(1965)
ఏవముక్తస్య కేశిన్యా నలస్య కురునందన।
హృదయం వ్యథితం చాసీదశ్రుపూర్ణే చ లోచనే ॥ 3-72-23(18681)
స నిగ్రాహ్యాత్మనో దుఃఖం దహ్యమానో మహీపతిః।
బాష్పసందిగ్ధయా వాచా పునరేవేదమబ్రవీత్ ॥ 3-72-24(18682)
వైషంయమపి సంప్రాప్తా గోపాయంతి కులస్త్రియః।
ఆత్మానమాత్మనా సత్యో జితః స్వర్గో న సంశయః ॥ 3-72-25(18683)
రహితా భర్తృభిశ్చాపి న క్రుధ్యంతి కదాచన।
ప్రాణాంశ్చారిత్రకవచాంధారయంతి వరస్త్రియః ॥ 3-72-26(18684)
విషమస్థేన మూఢేన పరిభ్రష్టసుఖేన చ।
యత్సా తేన పరిత్యక్తా తత్రన క్రోద్ధుమర్హతి ॥ 3-72-27(18685)
ప్రాణయాత్రాం పరిప్రేప్సోః శకునైర్హతవాససః।
ఆధిభిర్దహ్యమానస్య శ్యామా న క్రోద్ధుమర్హతి ॥ 3-72-28(18686)
సత్కృతాఽసత్కృతా వాఽపి పతిం దృష్ట్వా తథావిధం।
రాజ్యభ్రష్టం శ్రియా హీనం క్షిధితం వ్యసనాప్లుతం ॥ 3-72-29(18687)
ఏవం బ్రువాణస్తద్వాక్యం నలః పరమదుర్మనాః।
న బాష్పమశకత్సోఢుం ప్రరురోద చ భారత ॥ 3-72-30(18688)
తతః సా కేశినీ గత్వా దమయంత్యై న్యవేదయత్।
తత్సర్వం కథితం చైవ వికారం తస్య చైవ తం ॥ 3-72-31(18689)

ఇతి శ్రీమన్మహాభారతే అరణ్యపర్వణి నలోపాఖ్యానపర్వణి ద్విసప్తతితమోఽధ్యాయః ॥ 72 ॥


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.